Maoist leader Sagar arrested

మావోయిస్టు నేత సాగర్ అరెస్ట్

Date : 09/12/2017
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
మావోయిస్టు నేత సాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం అజ్ఞాత సాయుధదళాల నేత సాగర్ అలియాస్ చంద్రారెడ్డిని పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ సాగర్ అరెస్ట్ను మీడియా ఎదుట చూపారు. నిందితుడి వద్ద నుంచి తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Tags : Maoist leader Sagar arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *