పుంగనూరులో 17న మసెమ్మ జాతర ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం ఆరడిగుంట పంచాయతీ కొండచెర్ల కురప్పల్లె గ్రామంలో అత్యంత వైభవంగా బుధవారం మసెమ్మ జాతర ప్రారంభంకానున్నది. రెండురోజుల పాటు జరిగే జాతరకు సుమారు 30 గ్రామాల నుంచి భక్తులు తరలిరానున్నారు. రాత్రి అమ్మవారిని ఊరేగింపు చేసి , గురువారం ఉదయం భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారికి జంతుబలులు సమర్పించి , భక్తులు చలిపిండి, దీపాలు వెలిగించి వెహోక్కులు చెల్లించుకుంటారు. ఆరాత్రి అమ్మవారిని ఊరేగింపు చేసి, నిమజ్జనం నిర్వహిస్తారు. గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.
 
Tags: Masemma Jatara begins on the 17th in Punganur

Natyam ad