పుంగనూరులో 16న మసెమ్మ జాతర

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు మండలం ఆరడిగుంట పంచాయతీ కొండచెర్ల కురప్పల్లె గ్రామంలో ఈనెల 16 నుంచి రెండు రోజుల పాటు మసెమ్మ జాతర జరగనున్నది. ఈ మేరకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని కుంటిగంగమ్మ , దనకుంట గంగమ్మ, బోయకొండ గంగమ్మ , నడివీధి గంగమ్మలకు పూజలు నిర్వహించి, 17న అమ్మవారిని భక్తుల సందర్శనార్థం నిలుపుతారు. రాత్రికి పుర వీధుల్లో అమ్మవారిని ప్రదర్శన చేసి రాత్రి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
 
Tags: Masemma Jatara on the 16th in Punganur

Natyam ad