Mini Mahanadu in Kadapa

కడప లో మినీ మహానాడు

Date:20/05/2018

కడప ముచ్చట్లు :

కడప నియోజక వర్గ మినీ మహానాడు ను జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ మహానాడు కు జిల్లా పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు .

Tags:Mini Mahanadu in Kadapa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *