గట్టు మల్లన్నను దర్శించుకున్న మంత్రి అల్లోల.
మంచిర్యాల ముచ్చట్లు:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలోని ప్రఖ్యాత సుప్రసిద్ధ దేవాలయం శ్రీ గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు కత్తెరశాల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం లో నిర్వహించే కళ్యాణము, జాతర మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు…. వేలాల మల్లన్న ఆలయంకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం కొరకు 2 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.
Tags:Minister Allola visiting Gattu Mallanna.