Minister Amarantham Reddy initiated the Nallaggamma Temple in Chalamangalam

చలమంగలం లో నల్లగంగమ్మ దేవస్థానాన్ని ప్రారంభించిన మంత్రి అమరనాథ రెడ్డి

Date:24/05/2018

చలమంగలం ముచ్చట్లు:

పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం లోని చలమంగలం గ్రామంలో నల్లగంగమ్మ దేవస్థానాన్ని ప్రారంభించి గంగమ్మ జాతర కార్యక్రమానికి హాజరైన మంత్రి వర్యులు అమరనాథ రెడ్డి  …ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి వాదులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి వర్యులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.

Tags: Minister Amarantham Reddy initiated the Nallaggamma Temple in Chalamangalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *