Minister Amarnath Reddy is a special puja in the kala Vavagam

మంత్రి అమరనాథ్ రెడ్డి స్వగ్రామం కెళవాతిలో ప్రత్యేక పూజలు

Date:14/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి ఎన్.అమరనాథ్ రెడ్డి తన స్వగ్రామమైన కెళవాతిలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెదేపా జిల్లా, మండల నాయకులు ఉన్నారు.

Tags : Minister Amarnath Reddy is a special puja in the kala Vavagam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *