Minister Amarnath Reddy Shruthamjali for the death of Narayan Acharyi

తెదేపా నాయకుడు నారాయణ ఆచారి మృతికి మంత్రి అమరనాథ్ రెడ్డి శ్రద్ధాంజలి

Date:14/01/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బ్రహ్మయ్య సోదరుడు నారాయణ ఆచారి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags : Minister Amarnath Reddy Shruthamjali for the death of Narayan Acharyi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *