Minister Amarnath Reddy

క్యాలండర్లను అవిష్కరించిన మంత్రి అమరనాథ రెడ్డి

Date: 12/01/2018

పలమనేరుముచ్చట్లు:

పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యూనైటెడ్ మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఉమ) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్లను మంత్రివర్యులు అమరనాథ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులతో పాటు టిడిపి జిల్లా కోశాధికారి ఆర్వీ బాలాజీ, మున్సిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా,మైనార్టీ నాయకులు ఖాజా, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Tags:Minister Amarnath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *