lokesh

చెన్నై చేరుకున్న మంత్రి నారాలోకేష్‌

Date : 13/12/2017

చెన్నై ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారాలోకేష్‌ చెన్నైకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తినాని మంత్రి లోకేష్‌కు విమానశ్రయంలో శ్యాలువకప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు కలసి చిత్తూరు జిల్లా రాజకీయాలపై సుదీర్గంగా చర్చలు జరిపారు.

lokesh
lokesh

Tags : Minister Narolokesh who arrived in Chennai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *