శ్రీ కాళహస్తీశ్వరస్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి  పెద్దిరెడ్డి దంపతులు

శ్రీ కాళహస్తీ ముచ్చట్లు:
 
సోమవారం శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారికి ప్రభుత్వం తరపున సతీసమేతంగా పట్టువస్త్రాలను సమర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనులశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి . ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్,ఆలయ ఈవో పెద్దిరాజు తదితరులు.

Tags: Minister Peddireddy couple presenting silks to Sri Kalahastiswaraswamy

Natyam ad