మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్ర పటంకు మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులు

ఉదయగిరి ముచ్చట్లు:
 
మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్ర పటం వద్ద నివాళులు అర్పించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి ఉత్తర క్రియలు నేపథ్యంలో ఉదయగిరి లోని ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో గురువారం నాడు నివాళులు అర్పించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:Minister Peddireddy Ramachandra Reddy pays homage to Mekapati Gautam Reddy’s map

Natyam ad