నూర్ షావలి బాబా ఉరుసు గోడ పత్రికలు ఆవిష్కరించిన మంత్రి మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
నూర్ షావలి బాబా (పెద్ద దర్గా) ఉరుసు గోడ పత్రికలు ఆవిష్కరించిన మంత్రి ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మాట్లాడుతూ పుంగనూరులో మార్చి 25,26,27 వ తేదీ లో అతి వైభవంగా జరిగే ఉరుసు ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
 
Tags: Minister Peddireddy unveils Noor Shawli Baba Urusu wall papers
 

Natyam ad