పుంగనూరులో 22న మంత్రి పెద్దిరెడ్డి పర్యటన

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాంపల్లె వద్ద లయ న్స్ క్లబ్‌ వారు నిర్మించిన డయాలసిస్‌ సెంటర్‌లో ఏడాది ఉత్సవాల్లో పాల్గొంటారు. అలాగే అక్కడే పశువుల ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొంటారు. రాయచోటికి బస్సు సర్వీసును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు.

 

Tags; Minister Peddireddy visits Punganur on the 22nd