1న మంత్రి పెద్దిరెడ్డి రాక

పుంగనూరు ముచ్చట్లు:
 
మహాశివరాత్రి సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు జరిపేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం రానున్నారు. మంత్రి తొలుత సోమల మండలం దుర్గంకొండలో సుమారు రూ.9 కోట్లతో ఖర్చు చేసి నిర్మించిన ఆలయ పనులను ప్రారంభిస్తారు. అలాగే పుంగనూరు మండలం నెక్కుంది శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో రూ.10 కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించి, శంఖుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి పిఏ మునితుకారం కోరారు.
 
Tags; Minister Peddireddy’s arrival on the 1st

Natyam ad