Minister Sumani Rayakkarreddy who distributed gifts to district sportsmen winners

జిల్లా స్పోర్టస్మీట్‌ విజేతలకు బహుమతులు పంచిన మంత్రి సతీమణి రేణుకారెడ్డి

Date : 27/12/2017

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న జిల్లా స్పోర్టస్మీట్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంత్రి అమరనాథరెడ్డి సతీమణి రేణుకారెడ్డి హాజరై, క్రీడాకారులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రజాప్రతినిధులు కలసి రేణుకారెడ్డిని సన్మానించారు.

Tags : Minister Sumani Rayakkarreddy who distributed gifts to district sportsmen winners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *