Ministers distributing Christmas goods in Vijayawada

విజయవాడలో క్రిస్‌మస్‌ సరుకులు పంపిణీ చేస్తున్న మంత్రులు

Date : 20/12/2017

విజయవాడ ముచ్చట్లు:

క్రిస్‌మస్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రన్న క్రిస్‌మస్‌ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర కలసి ప్రారంభించారు. కస్తూరిభాయ్‌ పేటలో సరుకులను క్రైస్తవ సోదరులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్రైస్తవ సోదరులు, అధికారులు పాల్గొన్నారు.

Tags: Ministers distributing Christmas goods in Vijayawada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *