N.AMAR

మంత్రి అమరనాథరెడ్డి పర్యటన వివరాలు

Date : 19/12/2017

పలమనేరు ముచ్చట్లు:

రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి పలమనేరు మున్సిపాలిటిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు పిఏ వెంకట్రమణారెడ్డి తెలిపారు. పట్టణంలోని 22, 12, 17 వరకు వార్డుల్లో అభివృద్ది కార్యక్రమాల ప్రారంభం చేస్తారన్నారు. అలాగే ఈనెల 22న మధ్యాహ్నం 12 గంటలకు ఆర్టీసి బస్టాండు వద్ద తెలుగుదేశం పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు హాజరై, విజయవంతం చేయాలని కోరారు.

Tags : Minister’s visit to Amarnath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *