Minority leaders listening to Community Hall

కమ్యూనిటీ హాలుకోసం మైనారిటీ నాయకుల వినతి

Date : 13/12/2017
పలమనేరు ముచ్చట్లు:
పట్టణంలోని జండా మసీదు వీదికి చెందిన మైనారిటీ నాయకులు కమ్యూనిటీ హాలు మంజూరు చేయాలని మంత్రి అమరనాథ్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ మేరకు వారు స్థానిక తెదేపా కార్యాలయంలో మంత్రిని కలిసి పూలమాల వేసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్ మహబూబ్ భాషా, అన్వర్ భాషా, పటేల్ సాహెబ్, ముత్తావలి సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
Tags : Minority leaders listening to Community Hall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *