Minority leaders who offered Muslim holy 'Koran' minister Amar

ముస్లిం పవిత్ర ‘ఖురాన్’ను మంత్రి అమర్ కు అందిజేసిన మైనారిటీ నాయకులు

Date : 09/12/2017
పలమనేరు ముచ్చట్లు : 
ముస్లింల పవిత్ర మతగ్రంథమైన ‘ఖురాన్’ను రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డికి  మైనారిటీ నాయకులు అందజేశారు. కొరియా టూర్ ముగించుకుని పలమనేరుకు వచ్చిన మంత్రిని స్థానిక తెదేపా కార్యాలయంలో వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్ చైర్మెన్‌ చాంద్ భాషా, నాయకులు జాఫర్, ఖాజా, మహమ్మద్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Tags : Minority leaders who offered Muslim holy ‘Koran’ minister Amar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *