జనవరి 11న మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలం జనవరి 11న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 3,600 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.118/- డిడి తీసి టెండరు షెడ్యూల్ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి.ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబరులో సంప్రదించగలరు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Mixed rice tender cum auction on January 11