అగ్నిప్రమాదంలో సజీవదహనం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
శ్రీకాళహస్తి లంకమిట్ట,గిరిజన కాలనీ నందు వృద్ధ దంపతులు అగ్నిప్రమాదంలో సజీవదహనం. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి ,దహన సంస్కారం నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహయం అందజేసి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి, వారికి ఎటువంటి సహాయం కావాలన్నా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే  కార్యాలయంకు తెలియజేస్తే తాము సహాయం అందజేస్తామని వారి కుటుంబ సబ్యులకు తెలిపారు.
 
Tags: MLA Madhusudan Reddy visiting their family members who were cremated alive in the fire

Natyam ad