చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రంగారెడ్డిముచ్చట్లు:
రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో శివపూరి కాలనీలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనతో పాటు 25  చెత్త సేకరణ ఆటోలను లబ్దిదారులకు  రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలకు నిధులు ప్రభుత్వం ద్వారా కేటాయిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, తెలిపారు. అలాగే 25 చెత్తా సేకరణ ఆటోలను లబ్దిదారులకు అందజేసి జీవన ఉపాధి కల్పిస్తూనామాన్ని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ పాల్గున్ కుమార్,ఛైర్మెన్ కస్తూరి నరేందర్,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:MLA Prakash Gowd launches garbage collection autos

Natyam ad