ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళను కాపాడిన ఎమ్మెల్యే

గుంటూరు ముచ్చట్లు:
 
బ్రిడ్జిపై నుంచి  దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా కాపాడారు.
శ్రీనివాసరావు తోటకు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో  మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మణిపురం బ్రిడ్జి పై నుంచి ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆఫీసు నుంచి ఇంటికి వెళుతూ ఆత్మహత్య సంఘటనను గమనించి మహిళ ఆత్మహత్యాయత్నం ను విరమించారు.. ఘటనకు కారణాలను తెలుసుకొని, వివరాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పి ఇంటికి పంపించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: MLA rescues woman from committing suicide

Natyam ad