తిరుపతిలోని కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత , ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతి ముచ్చట్లు:
 
తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దంపతులు శుక్రవారం ఉదయం తిరుపతిలోని కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు.
 
Tags: MLC Chevireddy, MLC poem visited by Sri Kapileswara Swamy at Kapilathirtham in Tirupati

Natyam ad