narendra-modi-mobiles

మార్కెట్లో ‘మోడీ’ మొబైల్స్‌!

Date : 14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్క బెట్టుకోవాలి… గాలి ఉన్నప్పుడే తూర్పార బట్టాలి. అంతేగాని చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. వెనకటి నుండి పెద్దలు సూచించిన వ్యాపార సూత్రాలు ఇవి. అందుకే ఆ మోబైల్స్‌ కంపెనీ కూడా మోడీని నమ్ముకుంది. దేశంలోని యువతకు మోడీ పట్ల ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు మార్కెట్లోకి ‘మోడీ మొబైల్స్‌’ తీసుకువచ్చింది. నరేంద్రమోడీ ఇప్పుడు షార్ట్‌ కట్‌లో ‘నమో’ అయ్యాడు. అందుకే ‘స్మార్ట్‌ నమో’ పేరుతో రెండు రకాల స్మార్ట్‌ ఫోన్‌లను గుజరాతీ నెక్సట్‌ జనరేషన్‌ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఒడెస్సీ కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంపెనీ అందిస్తున్న స్మార్ట్‌ నమో సఫ్రాన్‌ 1 (16 జీబీ ఫోన్‌ ధర రూ.18,000, 32 జీబీ ఫోన్‌ ధర రూ. 23,000), స్మార్ట్‌ నమో సఫ్రాన్‌ 2 (ధర రూ.24,000,) ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్‌ 4.2 ఓఎస్‌పై పనిచేస్తాయి.

modi-
modi-

Tags: Modi’s ‘mobile’ mobile phones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *