Mother is a salute program

కన్నులపండువగా అమ్మకు వందనం కార్యక్రమం

Date:22/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలంలోని ప్రభుత్ పాఠశాలలలో అమ్మకు వందనం కార్యక్రమం క‌న్నుల పండుగ గా జరిగింది. ఎంఈవో హేమలత ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలుపాఠశాలలనుంచి విద్యార్థులు, వారి తల్లులకు పాదాలను కడిగి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళీకృష్ణ, తెదేపా నాయకులు మురహరిరెడ్డి, భానుప్రతాప్ రెడ్డి, రామకృష్ణ, వివిధ పాఠశాలల ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags : Mother is a salute program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *