పుంగనూరులో మల్టీ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ షో రూమ్ ను ప్రారంభించిన ఎంపీపీ భాస్కర రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు పట్టణంలో నూతన మల్టీ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ షో రూమ్ ను   ఎంపీపీ  అక్కిసానిభాస్కర రెడ్డి  చేతులి మీదగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నగరాజారెడ్డి ,వైస్సార్సీపీ యూత్ఐకాన్ లు చెంగారెడ్డి ,రాజశేఖర్ రెడ్డి ,గుడిసిబండ వైస్సార్సీపీ యువ నాయకుడుప్రశాంత్ రెడ్డి , వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: MP Bhaskara Reddy inaugurates multi-brand electric vehicle showroom in Punganur

Natyam ad