మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ గురుమూర్తి  

తిరుపతి ముచ్చట్లు:
 
ప్రజలందరూ మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతో, ముక్కంటీశ్వరుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకొంటూ, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికి ఎంపీ మద్దిల గురుమూర్తి  పేరు పేరున మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
 
Tags: MP Gurumurthy wishes Maha Shivaratri

Natyam ad