పుంగనూరులో 8న ఎంపీ మిధున్‌రెడ్డి పర్యటన

పుంగనూరు ముచ్చట్లు:
 
రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి మంగళవారం పట్టణంలో రెండవ రోజు పర్యటిస్తారు. పట్టణంలోని 9, 10, 11, 12, 13 వార్డుల్లో గల చంద్రకాంత్‌వీధి, గోకుల్‌వీధి, పోలీస్‌వీధి, ఉబేదుల్లాకాంపౌండు, రహమత్‌నగర్‌, ఏటిగడ్డపాళ్యెం, ఎంబిటి రోడ్డు, చెంగాలపురం, మోతినగర్‌ ప్రాంతాలలో ఎంపీ పర్యటన జరుగుతుందని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. ఇంటింటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరారు.
 
Tags: MP Midhunreddy visits Punganur on the 8th

Natyam ad