రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారురిడికి గాయలు
రాజమండ్రి ముచ్చట్లు:
తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం ఎదుర్లంక వద్ద 216 జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కుమారుడు సుమంత్ తో పాటు మరో వ్యక్తి లోకేష్ కి తీవ్రగాయాలయ్యాయి. అర్థరాత్రి కావడంతో సమయానికి 108 వాహనం రాకపోవడంతో హైవే మొబైల్ పోలీసులు ఎం. ఎస్. ఎన్. రాజు, హోం గార్డు నాగరాజు మొబైల్ పోలీసు వాహనంలో మెరుగైన వైద్యం కోసం యానాం తరలించగా అక్కడ నుండి కాకినాడ తరలించారు.
Tags; Ms Mlade’s son injured in road accident