పట్టపగలే యువకుడు హత్య.

తిరుపతి ముచ్చట్లు:
 
ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పొంగి హరిజనవాడలో ఘటన.మృతుడు శ్రీనివాసపురం k. సుబ్రమణ్యం కుమారుడు లక్ష్మీపతి (28) గా పోలీసులు గుర్తింపు.ఓ హత్య లో నీకు సంభందం ఉంది అంటూ కొందరు మృతుడి ని నిలదీసినట్లు తల్లి రత్నమ్మ వెల్లడి.ఈరోజు ఉదయం ఓ వ్యక్తి మృతుడి ఇంటినుండి తీసుకు వచ్చి నట్లు తల్లి వెల్లడి.పాత గొడవల నేపథ్యంలో ప్రిస్టేజి గా తీసుకొని హత్య జరిగివుండ వచ్చని సి.ఐ వెల్లడి.మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు.కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ సి.ఐ శివప్రసాద్ రెడ్డి .
 
Tags: Murder of a young man on graduation.

Natyam ad