టీడీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎంవీ.గుణశేఖర్

Date : 29/12/2017

MV Gunasekhar as TDP Miss Council SC Cell President
MV Gunasekhar as TDP Miss Council SC Cell President

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు రూరల్ మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మండీపేటకోటూరుకు చెందిన ఎంవీ.గుణశేఖర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎంపిక జరిగినట్టు గుణశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి కృతఙతలు తెలిపారు. పార్టీ నిబందనల మేరకు పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు.

Tags : MV Gunasekhar as TDP Miss Council SC Cell President

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *