మండల విద్యాకేంద్రానికి 8వేల రూపాయల విలువైన మైకుసెట్ బహుకరణ

పెద్దపంజాణి ముచ్చట్లు :
మండలంలోని నూతన ఉపాధ్యాయులు స్థానిక విద్యా వనరుల కేంద్రానికి రూ. 8 వేలు విలువ చేసే మైకుసెట్ ను బహుమతిగా ఇచ్చారని ఎంఈఓ హేమలత తెలిపారు. 2014 సం.లో జరిగిన డీఎస్సీ ద్వారా ఎంపికైన 43 మంది నూతన ఉపాధ్యాయులు తమవంతు సాయంగా  మైకుసెట్ ను ఎంఆర్సీకి ప్రదానం చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొత్త ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tag : Mycucet prize, worth Rs 8,000, for Mandal Educational, Institution


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *