రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఆనంద సూర్యను సన్మానించిన నగేష్‌, ప్రకాష్‌.

Date : 12/12/2017

తిరుపతి ముచ్చట్లు:

రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఆనంద సూర్యను సీనియర్‌ పాత్రికేయులు, ఐడ్రీమ్స్ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌.నగేష్‌, తెలుగు ముచ్చట్లు ఎడిటర్‌ పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, జిల్లా కో-ఆర్డినేటర్‌ మధుసూదన్‌లు కలసి సన్మానించారు. తిరుపతి పర్యటనలో ఆనందసూర్యను కలసి బ్రాహ్మణుల అభివృద్ధికై కృషి చేయాల్సిందిగా ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నేతలు శంకర్‌శర్మ, సుదర్శన్‌, దేవభూషణ్‌, మురళి, మూర్తి, హరీష్‌, శ్రీకాంత్‌, మహిళా నేతలు సుజాత, జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

 

Tags : nagesh-prakash-who-honored-the-state-brahmin-corporation-chairman-ananda-surya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *