అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో ఏ2గా ఉన్న నారాయణ
అమరావతి ముచ్చట్లు:
నిన్న సాయంత్రం కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో

ఏ1గా చంద్రబాబు
ఏ2గా నారాయణ
ఏ3గా లింగమనేని రమేష్
ఏ4గా లింగమనేని రాజశేఖర్
ఫిర్యాదుదారుడు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
Tags:Narayana is A2 in the Amravati land pooling case
