పుంగనూరులో మార్చి 12న జాతీయ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు కోర్టులో మార్చి 12న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి సిందు తెలిపారు. సోమవారం ఆమె న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.ముఖ్యంగా చెక్కుబౌన్స్ కేసులతో పాటు రాజీకి అనువైన కేసులు అన్ని లోక్‌అదాలత్‌లో పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ కార్యదర్శి ఆనందకుమార్‌ , న్యాయవాదులు పాల్గొన్నారు.
 
Tags; National Lok Adalat on March 12 in Punganur

Natyam ad