Natural ways to quick fast treatment!

శీఘ్ర స్ఖలన చికిత్సకు సహజ మార్గాలు!

Date: 08/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఒక పురుషుడు స్ఖలనాన్ని పెంచగలిగితే శృంగార ప్రియులు గొప్ప ఎత్తుకు చేరుకోవచ్చు. స్ఖలనాన్ని నిలుపుకోవడం అనేది మీ భాగస్వామికి గొప్ప సంతృప్తిని ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. దురదృష్టకరం ఏంటంటే, శీఘ్ర స్ఖలనంతో బాధపడే చాలామంది పురుషులు స్ఖలనాన్ని ఒక పురుషుడు స్ఖలనాన్ని పెంచగలిగితే శృంగార ప్రియులు గొప్ప ఎత్తుకు చేరుకోవచ్చు. స్ఖలనాన్ని నిలుపుకోవడం అనేది మీ భాగస్వామికి గొప్ప సంతృప్తిని ఇవ్వడానికి కూడా పొడిగించడ0లో, ముగింపు దశలో వైఫల్యం చెందుతున్నారు. శీఘ్ర స్ఖలనం అనేది వృద్ధులలో చాలా సాధారణ విషయం. అయితే, ఇది యువతరం పురుషులలో అరుదుగా కనిపించేదేమీ కాదు. శీఘ్ర స్ఖలనంతో బాధపడే పురుషులు వారి భాగస్వామిని సంతృప్తి పరచ లేకపోతున్నామని, విశ్వాసం కోల్పోయి చికాకుపడతారు. దీనివల్ల, చాలామంది పురుషులు చికిత్సకు అంగీకరించారు, వారి సమస్య గురించి వంటరిగా చెప్పుకుంటారు. ఒక మంచి వార్త ఏమిటంటే ఈ పరిస్థితులలో ఉన్నవారికి నైపుణ్యం గల వైద్యుని సహాయం అవసరం లేకుండా ఇంట్లో చికిత్స చేయవచ్చు. మూలికల ప్రయోజనాలను ఉపయోగించుకో గలిగితే మీరు చికాకును నివారించవచ్చు, అది మీ శృంగార జీవితంలో అతిపెద్ద మార్పును తీసుకువస్తుంది. మీరు మందులకు ప్రయత్నించే ముందు అది ఇతర దుష్ప్రభావాలకు, లోపలకు దారితీయవచ్చు, ఈ మూలికల ఔషధాన్ని ప్రయత్నం చేస్తే ఇవి మీ పునరుత్పత్తి అవసరాలను తిరిగి తీసుకువచ్చి, మిమ్మల్ని అలాగే మీ భాగస్వామిని సంతృప్తిగా ఉండేట్టు చేస్తుంది. ఒక సలహా చెప్తే అది ఫలించడానికి కొంత సమయం పట్టినట్టు మూలికలు, సహజ చికిత్సల ద్వారా వచ్చే ఫలితాలకు కూడా కొంత సమయం పడుతుంది, కానీ ఫలితం ఖచ్చితం! ఆకుపచ్చ ఉల్లిపాయ విత్తనాలు కామాన్ని ఉత్తేజపరచడానికి సహాయపడతాయి, దీనివల్ల మీ శృంగార సామర్ధ్యం పెరగడం ద్వారా శీఘ్ర స్ఖలనాన్ని నియంత్రించవచ్చు. ఒక చెంచా ఆకుపచ్చ ఉల్లిపాయ విత్తనాలను తీసుకుని, వాటిని ఒక గ్లాసు నీటిలో కలపండి. బాగా కలిపి, దీనిని మీరు ప్రతిసారీ ఆహరం తీసుకునే ముందు తాగండి. ఇది మీ సామర్ధ్యాన్ని పెంచి, స్ఖలన నియంత్రణకు శక్తినిస్తుంది. గొప్ప కామాన్ని ఉత్తేజపరిచే తెల్లరకపు ఉల్లిపాయ కూడా పునరుత్పత్తి అవయవాలను శక్తివంతంచేసి, శీఘ్ర స్ఖలనాన్ని నియంత్రిస్తాయి. ఉల్లిపాయలను ప్రతిరోజూ మీ గొంతులో వేసుకుని నమలండి, దాని ప్రయోజనాలను ఆస్వాదించండి. భారతదేశంలో చాలా ప్రసిద్ది చెందిన ఆయుర్వేద ఉపశమనం అశ్వగంధ పురుషులలోని అనేకరకాల శృంగార సమస్యలకు, అలాగే అకాల స్ఖలన సమస్యలను ఒక చికిత్స. ఈ మూలిక లైంగిక ఆనందాన్ని పెంపొందించి, ఎక్కువసేపు ఉండేట్టు చేయడం ద్వారా శీఘ్ర స్ఖలనం నియంత్రించడంలో సహాయపడే ప్రధాన అంశమైన కామాన్ని పెంచుతుంది. అశ్వగంధ భౌతిక సామర్ధ్యాన్ని అందిస్తుంది, అంగస్తంభన, నపుంసకత్వానికి కూడా చికిత్స లాంటిది. అల్లం శరీరానికి వేడిని అందించి, రక్తప్రసరణ అభివృద్ది చేయడానికి సహాయపడుతుంది. అల్లం తీసుకోవడం వల్ల పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది అలాగే అంగస్తంభన నిలుపుదల చేయడానికి, అకాల స్ఖలనాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అర టీ స్పూన్‌ అల్లం అదే మోతాదులో తేనె తీసుకుని దీనిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలపండి. దీనిని మీరు పడుకోబోయేముందు త్రాగండి, ఖచ్చితంగా మార్పును గ్రహిస్తారు. బెండకయతో చేసిన పొడి అకాల స్ఖలననికి చికిత్సగా పేరుగాంచింది. షుమారు పది గ్రాముల పొడిని తీసుకుని, దానికి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలపండి. ఇందులో రెండు టీ స్పూన్ల మిఠాయి చక్కెరను కలిపి, ప్రతిరోజూ రాత్రి తాగండి. ఇలా ఒక నెలపాటు నిరంతరం తీసుకుంటే మీ అకాల స్ఖలన సమస్య నుండి ఆశ్చర్యపరిచే అభివృద్ది కనిపిస్తుంది. పచ్చి వెల్లిపాయ కూడా పురుషులలోని అకాల స్ఖలనానికి, ఇతర సమస్యలకు చికిత్సగా సహాయపడుతుంది. 3-4 వెల్లిరెబ్బలు చప్పరించినట్లయితే మీ అకాల స్ఖలనంలో చాలా తేడా వస్తుంది, అలాగే మీరు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఆవు నెయ్యిలో వేయించిన వెల్లిపాయ కామోద్రేక లక్షణాలను పెంచి, దానిలో వేడిని తొలగిస్తుంది. వెల్లుల్లి అంగస్తంభన తగ్గించడానికి అలాగే అకాల స్ఖలనాన్ని కూడా తగ్గి0చడానికి సహాయపడుతుంది. రెండు కారేట్లను తరిగి, సగం ఉడికిన గుడ్డుతో కలపండి. ఇందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపండి. దీనిని మూడు నెలలపాటు ప్రతిరోజూ తీసుకోండి. మీ సమస్య లో గుర్తించదగ్గ తేడాను నిదానంగా గమనిస్తారు, మూడు నెలల తరువాత చాలా మంచి అనుభూతిని పొందుతారు. ఒకసారి అకాల స్ఖలనాన్ని నియంత్రించ గలిగితే, ఈ పదార్ధాన్ని తీసుకోవడం తగ్గించవచ్చు. ఆస్పరాగస్‌ వేరుతో కూడా అకాల స్ఖలనానికి చికిత్స చేయవచ్చు. షుమారు 20 గ్రాముల ఆస్పరాగస్‌ వేరుని తీసుకుని, దానిని ఒక గ్లాసు పాలతో వేడిచేయండి. ఈ బలమైన పాలను వేరు ఎండిపోయిన తరువాత తీసుకోవచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మీ అకాల స్ఖలన సమస్య తగ్గి, చివరికి ఇది నయం చేస్తుంది కూడా. కొన్ని శక్తినిచ్చే వ్యాయామాలు మీ శక్తిని మెరుగుపరచడానికి, స్ఖలనాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. కెజెల్‌ వ్యాయామాలు కూడా వ్యాయామాలే, ఇవి అంగస్తంభన నిలుపుదలలో సహాయపడే కటి కండరాలకు శక్తినిస్తాయి, అకాల స్ఖలనాన్ని కూడా నియంత్రిస్తాయి. ఇది మీరు ఎక్కడున్నా చేయగలిగే సులభమైన వ్యాయామం. నిఠారుగా నిలబడి, మీ పిరుదుల కండరాలను కలపండి. మూత్రవిసర్జనను నియంత్రించడానికి ఇది మీ కండరాలను పిండేసినట్లు ఉంటుంది. ఇలా 10-15 సెకండ్లు ఉంచి, వదిలేయండి. ఇది మీ కటి కండరాలకు శక్తినిస్తుంది అంతేకాకుండా స్ఖలన నియంత్రణా సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. ఉత్తమ ఫలితాల కోసం ఇలా రోజుకు 15-20 సార్లు చేయండి. సహజ లైంగిక ఉత్తేజకాలు మీ కామాన్ని అభివృద్ది చేసి, అకాల స్ఖలనాన్ని నివారిస్తాయి. ఇందులో కారెట్లు, సోంపు గింజలు, ఆకుకూరలు, అరటి, వెల్లుల్లి, ఉల్లి, అల్లం, షెల్‌ ఫిష్‌, పాలకూర మొదలైనవి ఉన్నాయి. మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ఆహారాన్ని కూడా జతచేస్తే మీరు శృంగార సమస్యల తోపాటు, అకాల స్ఖలన సమస్యనుండి కూడా విముక్తి పొందవచ్చు.

Tags: Natural ways to quick fast treatment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *