నెల్లూరు జిల్లాలో దారుణం

Date:13/01/2018

– ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య

కావలి ముచ్చట్లు:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురైంది. కావలి రూరల్‌ మండలం ఆనిమడుగులో ఈ సంఘటన జరిగింది. సుబ్బారావు అనే వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags : Nellore district is brutal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *