జీహెచ్ఎంసి”అడ్మినిస్ట్రేష‌న్‌” లో న‌యా ట్రెండ్‌

Date:13/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
అర చేతిలో అడ్మినిస్ట్రేష‌న్‌…ఇది జీహెచ్ఎంసీలో న‌యా ట్రెండ్‌…జీహెచ్ఎంసీలోని ఏ అధికారిని చూసినా ప్ర‌తి అర నిమిషానికి త‌న చేతిలోని సెల్ ఫోన్‌లోని వాట్స‌ప్ గ్రూపుల్లోని స‌మాచారం చూస్తూ ఉండ‌డం…తిరిగి సందేశాల‌ను టైప్ చేస్తూ క‌నిపించ‌డం మామూలుగా మారింది. ఈ విషయంపై వివ‌రాల‌కొస్తే…దాదాపు 625 చ‌.కి.మీ విస్తీర్ణం. 22వేల పారిశుధ్య కార్మికులు,…30స‌ర్కిళ్లు,…20ల‌క్ష‌ల‌కు పైగా నివాస గృహాలు,…రెవెన్యూ, ఆస్తిప‌న్ను, పారిశుధ్యం, ర‌హ‌దారుల అభివృద్ది, ముఖ్య‌మంత్రి ఉత్త‌ర్వులు, క్షేత్ర‌స్
Tags: Neo Trend in GHMC “Administration”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *