Nithish Kumar's convoy of stones

సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Date:12/01/2018

పాట్నా ముచ్చట్లు:

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లతో అటాక్ చేశారు. సమీక్ష యాత్రలో ఈ ఘటన చోటుచేసుకున్నది. నందార్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం నితీశ్ కుమార్ వెళ్లారు. కొందరు ఆందోళనకారులు రాళ్లతో సీఎం కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో సీఎంను సురక్షితంగా బయటపడ్డారు. కానీ భద్రతా సిబ్బంది మాత్రం గాయపడ్డారు.

Tags : Nithish Kumar’s convoy of stones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *