వైకాపా కు నిబద్ధత లేదు ష ఎంపి రామ్మోహన్ నాయుడు

Date:14/02/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
విశాఖపట్నం రైల్వే జోన్ ను ఎట్టి పరిస్థితుల్లోను వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఎంపీ  కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేసారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడుతూ  వైసిపి పార్టీకి నిబద్ధత లేదు. వైసీపీ ఎంపీలు  లు రాజీనామాలో వాళ్ల పార్టీ మైలేజి పెంచుకోవడానికి తప్ప స్పష్టత లేదని విమర్శించారు.  పార్లమెంటులో ఏమి మాట్లాడలేని వైసిపి ఎంపిలు.. రాజీనామాలు చేసి ఏమి చేస్తారని అడిగారు.  తమ పార్టీ ఎంపీలు రాజీనామా విషయంలో తమ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు ముందుకు వెళతాం.  మిత్ర పక్షాల నిర్వచనాన్ని బిజెపి తూట్లు పొడిచిందని విమర్శించారు.  బిజెపి ఎంపి హరిబాబు విడుదల చేసిన 27 పేజీలలో విభజన చట్టంలో పెట్టినవి లేవని అన్నారు.
Tags: Not a commitment to Vikas Shah MR Ramanohan Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *