Natyam ad

 తెలంగాణలో  80 వేల కొలువులుకు నోటిఫికేషన్.

తెలంగాణ ముచ్చట్లు:
80,039 ఉద్యోగాలను ఉన్న పళంగా భర్తీ చేస్తాం.
విద్యాశాఖాలో 13, 086 పోస్టులు
హోం శాఖలో 18,334 పోస్టులు
వైద్యారోగ్యశాఖలో 12, 755 ఉద్యోగాలు
ఉన్నత విద్యాశాఖలో 7వేలకు పైగా ఉద్యోగాలు..
91,142 పోస్టులను భర్తీచేస్తాం..
కొత్తగా 91,142 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం
ఈరోజు నుంచే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం..
11వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం..
95 శాతం స్థానికులకే ఉద్యోగాలు..
 
Tags:Notification for 80 thousand purchases in Telangana.