పుంగనూరులో నర్సరీ యాజమాన్యం లైసెన్సులు పొందాలి – హెచ్‌వో లక్ష్మీప్రసన్న.

పుంగనూరు ముచ్చట్లు:
 
గ్రామీణ ప్రాంతాలలో నర్సరీలు నిర్వహించే యాజమనులు తప్పకుండ లైసెన్సులు పొందాలని ఉధ్యానవనశాఖాధికారి లక్ష్మీప్రసన్న తెలిపారు. సోమవారం ఆమె మండలంలోని చండ్రమాకులపల్లె, ఈడిగపల్లె, రామసముద్రం రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించారు. నర్సరీ యజమానులతో చర్చలు జరిపారు. రైతులకు నాణ్యమైన నర్సరీలు పంపిణీ చేసేందుకే లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఒకొక్క రైతు రూ.1000లు ధరావత్తు చెల్లించాలన్నారు. మండలంలో 75 నర్సరీలను గుర్తించామన్నారు. అందరు లైసెన్సులు పొందాలని, లేకపోతే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Nursery ownership in Punganur must be licensed – HVO Lakshmiprasanna.
 

Natyam ad