Ongoing Yoga Jagan padayatra

కొనసాగుతున్న వైయస్ జగన్ పాదయాత్ర

Date : 12/12/2017
అనంతపురం ముచ్చట్లు:
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇవాళ అనంతపురం రూరల్ మండలంలోకి ప్రవేశించింది. కాసేపట్లో పాపంపేట లో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతకంటే ముందుగా పెన్షన్ రాలేదని వందేళ్ల వృద్దుడు పాదయాత్ర చేపడుతున్న జగన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాదయాత్ర చేస్తున్న జగన్ ను చూసేందుకు చిన్నారులు ఆసక్తి చూపారు.
Tags : Ongoing Yoga Jagan padayatra


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *