నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
హైదరాబాద్ ముచ్చట్లు :
టాలీవుడ్లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కింది ట్రిపుల్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను ప్రతిష్టాత్మకగా తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్..అందరిచేతా…