పుంగనూరులో మూగబోయిన బిఎస్‌ఎన్‌ఎల్‌

పుంగనూరు ముచ్చట్లు పుంగనూరులో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఫోన్లు బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి మూగబోయింది. ఉదయం వేళ ఫోన్లు పనిచేయకపోవడంతో వేలాది మంది వినియోగదారులు అవస్థలు పడ్డారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ పనితీరుపై మండిపడుతున్నారు.

Read more