Parameshwari is looking at the paddy fields

వరిపంటలను పరిశీలిస్తున్న ఏవో పరమేశ్వరి

Date:24/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండల వ్వవసాయ అధికారిణి పరమేశ్వరి బుధవారం క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన కార్యక్రమం చేశారు. వరిపంటలను పరిశీలించి రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. వరిపంటకు సోకే తెగుల్లు, నివారణోపాయాలను తెలియజేశారు.

Tags : Parameshwari is looking at the paddy fields

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *