Pattan Ekadasi celebrations in the Temple of Konetirayadi

కోనేటిరాయడి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

Date : 29/12/2017

గంగవరం ముచ్చట్లు:

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మండల పరిధిలోని కీలపట్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోనేటిరాయస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

Tags : Pattan Ekadasi celebrations in the Temple of Konetirayadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *