Pawan is looking at Polavaram project work

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న పవన్

Date : 07/12/2017
పశ్చిమ గోదావరి ముచ్చట్లు :
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు పురోగతి పనులను పవన్ పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకుంటున్నారు. పవన్కు ఇంజనీర్లు ప్రాజెక్టు నిర్మాణ పనులపై వివరిస్తున్నారు.
Tags : Pawan is looking at Polavaram project work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *